తరచుగా అడిగే ప్రశ్నలు

అక్షరం నిజంగా free నా?
అవును. Login అవసరం లేదు. Ads ద్వారా site నడుస్తుంది. రోజుకి సాధారణ వాడకానికి సరిపడా conversions free.
Anu fonts ఇక్కడ దొరుకుతాయా?
లేదు. Anu fonts వాటి యజమానులవి. అక్షరం fonts ఇవ్వదు – మీ PC లో ఉన్న fonts కి text మారుస్తుంది మాత్రమే.
"ఈ రోజు free limit అయిపోయింది" అని వస్తోంది
Free లో రోజుకి ఒక limit ఉంది (దుర్వినియోగం ఆపడానికి). రేపు మళ్ళీ వాడవచ్చు, లేదా Pro తీసుకుంటే చాలా ఎక్కువ limit.
Pro లో ఏమి వస్తుంది?
₹499 ఒక్కసారి – ads లేవు, ఎక్కువ limit, పెద్ద text, Desktop Aksharam (offline app) key ఉచితం. ఒక key 2 devices లో వాడవచ్చు.
నా text ఎక్కడైనా save అవుతుందా?
లేదు. Conversion కోసం text server కి వెళ్ళి, మారిన result మాత్రమే తిరిగి వస్తుంది – మేము text ని store చేయము. OCR images అసలు బయటికి వెళ్ళవు. వివరాలు Privacy లో.
Internet లేకుండా వాడాలి
Desktop Aksharam (Windows) తీసుకోండి – పూర్తిగా offline. Pro లో ఉచితం.
ఒక పదం తప్పుగా వస్తోంది
ఆ పదాన్ని WhatsApp 9849340088 కి పంపండి – converter ని సరి చేస్తాం.