Terms of Use
Last updated: 22 November 2026
- వాడకం: అక్షరం ని వ్యక్తిగత, వ్యాపార design పనులకు free గా వాడవచ్చు. Automated tools / scripts / bots తో పెద్ద సంఖ్యలో requests పంపడం, conversion data ని సేకరించడం (scraping) నిషేధం.
- Copyright: అక్షరం software, conversion engine, design, content © Naveen GFX. Copy చేయడం, వేరే site లో పెట్టడం, reverse-engineer చేయడం అనుమతి లేదు.
- Fonts: Anu, Pragathi, Brahma, Kranthi, Pallavi, Neo మొదలైన పేర్లు వాటి యజమానుల trademarks. అక్షరం వాటితో సంబంధం ఉన్నది కాదు, fonts ఇవ్వదు. Fonts కి license మీరే తీసుకోవాలి.
- Pro keys: ఒక Pro key ఒక వ్యక్తి / shop కి మాత్రమే, 2 devices వరకు. Keys అమ్మడం, పంచడం నిషేధం – అలా చేస్తే key block చేస్తాం. Key ఇచ్చిన తర్వాత refund ఉండదు.
- హామీ: Conversion ని వీలైనంత సరిగ్గా ఉంచుతాం, కానీ print కి ముందు మీరే ఒకసారి proof చూడాలి. తప్పుల వల్ల కలిగే నష్టాలకు Naveen GFX బాధ్యత వహించదు.
- మార్పులు: ఈ నియమాలు, limits, ధరలు ఎప్పుడైనా మారవచ్చు.
అక్షరం Aksharam