Privacy Policy
Last updated: 22 November 2026
aksharam.naveengfx.com ("అక్షరం") ను Naveen GFX, Peddapalli, Telangana నడుపుతుంది. మీ privacy మాకు ముఖ్యం.
మీరు convert చేసే text
Anu ⇄ Unicode conversion కోసం మీ text మా server కి వెళ్ళి, మారిన result మాత్రమే తిరిగి వస్తుంది. ఆ text ని మేము store చేయము, చదవము, ఎవరికీ ఇవ్వము.
Images (Text Extract / OCR)
OCR పూర్తిగా మీ browser లోనే జరుగుతుంది. మీ images మా server కి పంపబడవు. OCR engine, language data ఒక public CDN (jsDelivr) నుండి download అవుతాయి.
Usage limits
దుర్వినియోగం ఆపడానికి మీ IP address ఆధారంగా conversions సంఖ్య (count మాత్రమే) తాత్కాలికంగా లెక్కిస్తాం. Text తో కలిపి ఉంచము.
Browser storage
మీ settings, typing pad text, Pro key, ఒక random device ID మీ browser localStorage లో మాత్రమే ఉంటాయి. Pro key తో పాటు device ID మా server లో ఉంటుంది (ఒక key ఎన్ని devices లో వాడుతున్నారో లెక్కించడానికి).
Advertising (Google AdSense)
ఈ site లో Google AdSense ads ఉంటాయి. Google తో సహా third-party vendors, మీరు ఈ site కి, ఇతర sites కి గతంలో వచ్చిన visits ఆధారంగా ads చూపించడానికి cookies వాడతారు. Google advertising cookies వాడటం వల్ల Google, దాని partners మీకు ఈ site, ఇతర sites visits ఆధారంగా ads చూపిస్తారు. Personalized ads వద్దనుకుంటే Google Ads Settings లో opt out చేయవచ్చు, లేదా www.aboutads.info చూడండి. Pro users కి ads, ad cookies ఉండవు.
Contact
Privacy గురించి ప్రశ్నలకు WhatsApp 9849340088.
అక్షరం Aksharam