Image నుండి text (Text Extract / OCR)

  1. Text Extract తెరిచి image ఇవ్వండి, లేదా Ctrl+V తో screenshot paste చేయండి.
  2. భాష ఎంచుకోండి (తెలుగు + English సాధారణంగా సరిపోతుంది).
  3. Matter ఉన్న భాగాన్ని మాత్రమే mouse తో crop చేస్తే accuracy పెరుగుతుంది.
  4. Extract నొక్కండి → text copy / .txt / → Anu.

మంచి result కోసం

Image మీ browser లోనే process అవుతుంది – మా server కి పంపబడదు. మొదటిసారి language data (కొన్ని MB) download అవుతుంది.