Photoshop / CorelDRAW / Word లో paste చేయడం
Photoshop
- అక్షరం లో Anu ⇄ Unicode తెరిచి తెలుగు text type / paste చేయండి.
- కుడివైపు మీకు కావాల్సిన font (Pragathi / Brahma / Kranthi / Pallavi) ఎంచుకోండి.
- 📋 Copy (Photoshop) నొక్కండి.
- Photoshop లో Type tool తో click చేసి Ctrl+V చేయండి.
- Paste అయిన text select చేసి Character panel లో అదే Anu font పెట్టండి. అక్షరాలు సరిగ్గా వస్తాయి.
CorelDRAW / MS Word
📋 Copy (Word / Corel) button వాడండి. ఈ programs Windows code page ని వేరేగా చదువుతాయి కాబట్టి ఆ button ప్రత్యేకంగా ఉంది. Paste చేసిన తర్వాత font మార్చండి.
సాధారణ సమస్యలు
| సమస్య | పరిష్కారం |
|---|---|
| English గుర్తులు (\T>T) కనిపిస్తున్నాయి | Text కి Anu font ఇంకా పెట్టలేదు. Font మార్చండి. |
| Box (□) లు వస్తున్నాయి | ఆ Anu font మీ PC లో install అయి లేదు. Font install చేసి Photoshop restart చేయండి. |
| కొన్ని అక్షరాలు తప్పుగా వస్తున్నాయి | Preview లో ⚠ "మార్చలేనివి" అని చూపిస్తే ఆ అక్షరాలు Anu లో లేవు. లేకపోతే ఆ పదాన్ని WhatsApp 9849340088 కి పంపండి – సరి చేస్తాం. |
గమనిక: అక్షరం fonts ఇవ్వదు. Anu fonts మీ PC లో ఉండాలి.
అక్షరం Aksharam