Telugu Typing Online – English తో తెలుగు టైపింగ్

తెలుగు keyboard నేర్చుకోవాల్సిన అవసరం లేదు. namaskaaram అని type చేస్తే నమస్కారం వస్తుంది. అక్షరం Typing Pad పదాలను గుర్తించి suggestions కూడా ఇస్తుంది. Type చేసిన text ని Unicode గా copy చేయవచ్చు లేదా ఒక్క click తో Anu font కి మార్చవచ్చు.

Typing Pad తెరవండి
Free · login అవసరం లేదు · mobile, PC రెండింటిలో

Examples

Type చేయండివస్తుంది
subhaakaankshaluశుభాకాంక్షలు
vivaaha mahotsavamవివాహ మహోత్సవం
janmadina shubhaakaankshaluజన్మదిన శుభాకాంక్షలు
sri lakshmi ganapathiశ్రీ లక్ష్మి గణపతి

Features

English summary

Free English to Telugu typing (transliteration) online. Type Telugu words phonetically in English letters and get Unicode Telugu with suggestions; switch to Hindi typing with Ctrl+Shift+Space and convert to Anu fonts for Photoshop.

ఇవి కూడా: Typing guide · Unicode to Anu