Telugu Unicode to Anu Converter – తెలుగు యూనికోడ్ నుండి అను

Mobile లో, Google Input లో, WhatsApp లో type చేసిన Unicode తెలుగు text ని Photoshop / CorelDRAW లో Anu fonts తో వాడాలంటే ముందు Anu encoding కి మార్చాలి. అక్షరం ఆ పనిని ఒక్క click లో చేస్తుంది – free, online, login లేకుండా.

Unicode → Anu Converter తెరవండి
Free · login అవసరం లేదు · mobile, PC రెండింటిలో

ఎలా మార్చాలి? (3 steps)

  1. Converter లో ఎడమ box లో Unicode తెలుగు paste / type చేయండి.
  2. కుడివైపు Anu text వెంటనే వస్తుంది. Font (Pragathi, Brahma, Kranthi, Pallavi Bold) ఎంచుకుని preview చూడండి.
  3. 📋 Copy (Photoshop) నొక్కి Photoshop లో paste చేసి, ఆ text కి అదే Anu font పెట్టండి.

ఎందుకు అక్షరం?

ఎవరికి ఉపయోగం?

Flex printing shops, DTP centres, wedding card designers, photo studios, newspaper ad designers – Unicode లో వచ్చిన client matter ని Anu fonts తో design చేసే అందరికీ.

English summary

Aksharam is a free online Telugu Unicode to Anu converter. Paste Unicode Telugu text and get Anu-encoded text ready for Photoshop, CorelDRAW and MS Word with Anu fonts such as Pragathi, Brahma, Kranthi and Pallavi. Conjuncts and vowel signs are mapped the way Anu typists use them.

ఇవి కూడా: Anu to Unicode · తెలుగు typing · Photoshop లో paste చేయడం

గమనిక: అక్షరం Anu fonts కి ప్రత్యామ్నాయం కాదు, fonts ఇవ్వదు. Converted text సరిగ్గా కనిపించాలంటే Anu fonts మీ కంప్యూటర్ లో install అయి ఉండాలి.