Anu to Unicode Converter – అను నుండి తెలుగు యూనికోడ్
పాత Photoshop / CorelDRAW files లోని matter copy చేస్తే \T>T లాంటి English గుర్తులు వస్తాయి – ఎందుకంటే అది Anu encoding. అక్షరం ఆ text ని చదవగలిగే Unicode తెలుగు గా మారుస్తుంది. తర్వాత WhatsApp, Facebook, Google Docs, websites ఎక్కడైనా వాడుకోవచ్చు.
Anu → Unicode Converter తెరవండి
Free · login అవసరం లేదు · mobile, PC రెండింటిలో
ఎలా?
- PSD / CDR / Word నుండి Anu text copy చేయండి.
- Converter లో paste చేయండి – Anu అని దానంతట అదే గుర్తించి Unicode కి మారుస్తుంది (లేదా ⇄ మార్చు నొక్కండి).
- Unicode text copy చేసి ఎక్కడైనా వాడండి.
ఉపయోగాలు
- పాత designs లోని matter ని కొత్త Unicode designs కి / social media posts కి.
- Client కి matter proof WhatsApp లో పంపడానికి.
- Anu లో ఉన్న పాత పుస్తకాలు, పత్రాలను digital Unicode text గా.
English summary
Convert legacy Anu Telugu text (Pragathi, Brahma, Kranthi, Pallavi encodings) back to standard Unicode Telugu online for free, so it can be used in WhatsApp, Word, Google Docs and on the web.
ఇవి కూడా: Unicode to Anu · Anu vs Unicode తేడా · Image నుండి text
గమనిక: అక్షరం Anu fonts కి ప్రత్యామ్నాయం కాదు, fonts ఇవ్వదు. Converted text సరిగ్గా కనిపించాలంటే Anu fonts మీ కంప్యూటర్ లో install అయి ఉండాలి.