Telugu OCR – Image నుండి తెలుగు Text
Client WhatsApp లో పంపిన పాత flex photo, notice, invitation scan లోని matter మళ్ళీ type చేయాల్సిన అవసరం లేదు. అక్షరం Text Extract image లోని తెలుగు, English, हिन्दी అక్షరాలను text గా మారుస్తుంది. తర్వాత ఒక్క click తో Anu font కి కూడా.
Text Extract (OCR) తెరవండి
Free · login అవసరం లేదు · mobile, PC రెండింటిలో
ఎలా?
- Image ఇవ్వండి లేదా screenshot Ctrl+V తో paste చేయండి.
- భాష ఎంచుకోండి (తెలుగు + English).
- Matter ఉన్న భాగాన్ని crop చేసి Text Extract నొక్కండి.
మంచి result కోసం
- సాధారణ printed fonts బాగా వస్తాయి; చాలా stylish flex fonts లో కొన్ని తప్పులు రావచ్చు – ఒకసారి చదివి సరి చేయండి.
- ముదురు background అయితే B/W clean, చిన్న అక్షరాలకు 2× on చేయండి.
- Privacy: image మా server కి వెళ్ళదు – మీ browser లోనే చదవబడుతుంది.
English summary
Free online Telugu OCR: extract Telugu, English and Hindi text from photos, screenshots and scans directly in your browser – images are never uploaded. Convert the result to Anu fonts in one click.
ఇవి కూడా: OCR guide · Anu to Unicode