Telugu Unicode ⇄ Anu Converter – అక్షరం Aksharam (Free)
Unicode తెలుగుని Anu fonts (Pragathi, Brahma, Kranthi, Pallavi) కి, Anu ని Unicode కి క్షణంలో మార్చండి. హిందీ Neo fonts, English తో తెలుగు typing, image నుండి text – అన్నీ free.
Text Tools
📝 ఎలా వాడాలి?
- Anu ⇄ Unicode తెరిచి తెలుగు text paste / type చేయండి.
- కుడివైపు Anu font (Pragathi…) ఎంచుకోండి.
- Copy (Photoshop) నొక్కి Photoshop లో paste చేసి, ఆ text కి అదే Anu font పెట్టండి.
✨ ఏమేమి చేయవచ్చు?
- Unicode → Anu (Pragathi, Brahma, Kranthi, Pallavi)
- Anu → Unicode (పాత files లోని matter తిరిగి వాడుకోవడానికి)
- हिन्दी Unicode ⇄ Anu Neo fonts
- English లో type చేస్తే తెలుగు (Ctrl+Space)
- Image / flex photo నుండి text (OCR)
⭐ Aksharam Pro – ₹499 lifetime
- Ads పూర్తిగా లేవు
- రోజుకి ఎక్కువ conversions, పెద్ద text
- Desktop Aksharam (offline app) ఉచితం – internet లేకుండా, F9 always-on-top
Free Telugu Unicode to Anu Converter – Photoshop, CorelDRAW కోసం
Mobile, Google Input, WhatsApp లో వచ్చే తెలుగు text అంతా Unicode. Photoshop / CorelDRAW లో Pragathi, Brahma, Kranthi, Pallavi లాంటి Anu fonts తో design చేయాలంటే ఆ text ని Anu encoding కి మార్చాలి. అక్షరం ఆ పని క్షణంలో చేస్తుంది – లక్ష్మి, శ్రీ లాంటి ఒత్తుల పదాలు, దీర్ఘాలు Anu typists వాడే codes తోనే. పాత PSD, CDR files లోని Anu matter ని తిరిగి Unicode కి కూడా మార్చవచ్చు.
ఎవరికి ఉపయోగం?
Flex printing shops, DTP centres, wedding invitation designers, photo studios, newspaper ad designers, YouTube thumbnail designers – తెలుగు, హిందీ matter తో పని చేసే అందరికీ. PC, laptop, tablet, mobile – ఏ device లోనైనా browser లో పని చేస్తుంది, install అవసరం లేదు. Offline కావాలంటే Windows desktop app కూడా ఉంది.
గమనిక: అక్షరం Anu fonts కి ప్రత్యామ్నాయం కాదు, Anu software కాదు. Anu, Pragathi, Brahma, Kranthi, Pallavi, Neo పేర్లు వాటి యజమానుల trademarks – అక్షరం వాటితో సంబంధం ఉన్నది కాదు. Fonts ఇక్కడ ఇవ్వబడవు, అమ్మబడవు. మీ కంప్యూటర్ లో Anu fonts install అయి ఉంటేనే converted text, preview సరిగ్గా కనిపిస్తాయి.
background లేని PNG (AI file లో తీయొచ్చు)
లేదా click చేసి ఎంచుకోండి
లేదా click
లేదా click
లేదా click
Space నొక్కగానే మారుతుంది. 1–6 numbers తో వేరే రూపం ఎంచుకోవచ్చు, Backspace తో వెనక్కి.
janmadina shubhakankshalu → జన్మదిన శుభాకాంక్షలు
peddapalli → పెద్దపల్లి
janmdin ki hardik shubhkamnayen → जन्मदिन की हार्दिक शुभकामनाएं
Ctrl+V తో screenshot paste కూడా
ఒకేసారి చాలా pages – మూలలు auto గా గుర్తిస్తుంది
PDF password: పేరులో మొదటి 4 అక్షరాలు CAPITAL + పుట్టిన సంవత్సరం
రంగుల Wall: మధ్యలో 1–3 · One Page: పైన 1–3 · 12 pages: నెలకి ఒకటి